అన్వేషించండి
Priya Prakash Varrier: పద్ధతిగా కనిపిస్తూనే అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్!
Priya Prakash Varrier Photos: సింగిల్ సినిమాతో పాపులర్ అయిన బ్యూటీస్ లిస్ట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో లక్కు కలసిరాలేదు.
ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: priya.p.varrier / Instagram)
1/8

వింక్ సెన్సేషన్, మలయాళీ ముద్దుగుమ్మ, తెలుగు సినిమా ప్రేక్షకులకు పరియమైన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
2/8

సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా శారీ కట్టిన ఫొటోస్ పోస్ట్ చేసిన ప్రియా..అందాల ప్రదర్శనమలో మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది
Published at : 17 Sep 2024 10:13 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















