అన్వేషించండి
Priya Prakash varrier: లైగర్ హీరోతో స్టెప్పులేయనున్న వింకీ బ్యూటీ
Image credit: Priya Prakash varrier/Instagram
1/5

వింకీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్...'లవర్స్ డే' తర్వాత తెలుగులో నితిన్‌తో కలిసి 'చెక్' అనే సినిమాలో నటించింది. ఇవేమీ పెద్దగా కలసిరాలేదు.
2/5

పూరీ జగన్నాథ్ తన దర్శకత్వంలో రూపొందుతోన్న 'లైగర్' సినిమాలో ప్రియాకు అవకాశం ఇచ్చాడని టాక్. స్పషల్ సాంగ్ లో విజయ్ దేవరకొండతో చిందేయనుందని సమాచారం. ముందుగా ఓ స్టార్ హీరోయిన్‌తో ఈ స్పెషల్ సాంగ్ చేయించాలని పూరీ జగన్నాథ్ భావించినప్పటికీ కుదరలేదట..దీంతో కన్నుగీటి పాపులర్ అయిన ప్రియాను రంగంలోకి దించాడట.
Published at : 05 Apr 2022 03:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















