అన్వేషించండి
Preity Zinta : కేన్స్ లుక్స్‌లో మెస్మరైజ్ ప్రీతి జింటా.. ఈమెకు 50 ఏళ్లంటే నమ్మడం కష్టమే
Preity Zinta Cannes 2024 Look : సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా తన కేన్స్ లుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఏజింల్లా కనిపించింది.
ప్రీతి జింటా కేన్స్ 2024 లుక్స్ (Images Source : Instagram/Preity Zinta)
1/6

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా ఇప్పటికీ తన గ్లామ్‌తో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. తాజాగా ఆమె కేన్స్ లుక్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.(Images Source : Instagram/Preity Zinta)
2/6

హీరోయిన్గా సినిమాలకు దూరం అయినా.. ఫోటోషూట్లతో, క్రికెట్‌తో అభిమానులకు దగ్గరగానే ఉంది ప్రీతి. తాజాగా ఈ భామ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైంది.(Images Source : Instagram/Preity Zinta)
Published at : 25 May 2024 07:39 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















