అన్వేషించండి
Pragya Nagra: ప్రగ్యా నగ్రా - ఈ వైరల్ బ్యూటీని గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా? అయితే, ఈ ఫొటోలు చూడండి. ఆమె ఎవరో తెలిసిపోతుంది.
Image Credit: Pragya Nagra/Instagram
1/10

అమాయకంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ అందాల బొమ్మ ఎవరో గుర్తుపట్టారా? - Image Credit: Pragya Nagra/Instagram
2/10

జీవా నటించిన ‘వరలారు ముఖ్యం’ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన ప్రగ్యా నగ్రా ఇప్పుడు భలే వైరల్ అవుతోంది. ఆమె తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పోటెత్తారు. - Image Credit: Pragya Nagra/Instagram
Published at : 25 Jan 2023 07:41 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















