అన్వేషించండి

Priyanka Chopra Birthday: మోడ్రన్ డ్రస్‌లో మందాకిని... ప్రియాంక చోప్రా బర్త్ డే స్పెషల్... 'వారణాసి'లో న్యూ లుక్ రిలీజ్

Priyanka Chopra Varanasi New Look: ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా 'వారణాసి' టీమ్ విషెష్ చెప్పింది. గతంలో చీరలో కనిపించిన గ్లోబల్ స్టార్, ఇప్పుడు మోడ్రన్ డ్రస్‌లో మెరిశారు.

Priyanka Chopra Varanasi New Look: ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా 'వారణాసి' టీమ్ విషెష్ చెప్పింది. గతంలో చీరలో కనిపించిన గ్లోబల్ స్టార్, ఇప్పుడు మోడ్రన్ డ్రస్‌లో మెరిశారు.

ప్రియాంక చోప్రా బర్త్ డేకి 'వారణాసి' టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్

1/4
Priyanka Chopra Birthday Surprise From Varanasi Team: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ 'వారణాసి'. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మందాకినీ పాత్రలో నటిస్తున్న గతంలో చెప్పారు. గతేడాది చీరలో మందాకినీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇవాళ (జూలై 18న) ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా 'వారణాసి'లో ఆమె మోడ్రన్ లుక్స్ రిలీజ్ చేశారు. రాజమౌళి అండ్ టీమ్ ఉదయాన్ని సర్‌ప్రైజ్ ఇచ్చారు. (Image Courtesy: varanasimovie/ Instagram)

2/4
బ్లాక్ కాస్ట్యూమ్‌లో ఫోటోతో పాటు ఆఫ్రికన్ అడవుల్లో సఫారీ సమయంలో దిగిన ఫోటోను సైతం 'వారణాసి' టీమ్ విడుదల చేసింది. మహేష్ బాబుతో పాటు రాజమౌళి సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. (Image Courtesy: varanasimovie/ Instagram)

3/4
Priyanka Chopra First Look In Varanasi (SSMB29): 'వారణాసి' సినిమాలో మందాకినీగా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ఇది. (Image Courtesy: varanasimovie/ Instagram)
Priyanka Chopra First Look In Varanasi (SSMB29): 'వారణాసి' సినిమాలో మందాకినీగా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ఇది. (Image Courtesy: varanasimovie/ Instagram)
4/4
Varanasi Movie Release Date: ఏప్రిల్ 7, 2027న 'వారణాసి' సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. (Image Courtesy: varanasimovie/ Instagram)
Varanasi Movie Release Date: ఏప్రిల్ 7, 2027న 'వారణాసి' సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. (Image Courtesy: varanasimovie/ Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget