అన్వేషించండి
Pragya Jaiswal : ఆరెంజ్ గౌన్లో ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య హీరోయిన్
Pragya Jaiswal Photos : ఆరెంజ్ గౌన్లో ప్రగ్యాజైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బీచ్లో ఎంజాయ్ చేస్తూ సన్సెట్ ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
ప్రగ్యా జైస్వాల్ (Image Source : Instagram/PragyaJaiswal)
1/6

ప్రగ్యా జైస్వాల్కి బీచ్లంటే ప్రత్యేకమైన ఇష్టాన్ని చూపిస్తుంది. ఫ్రీగా ఉన్న ప్రతిసారీ బీచ్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/PragyaJaiswal)
2/6

తమిళ ఇండస్ట్రీ నుంచి కెరీర్ను ప్రారంభించింది. తర్వాత హిందీలో ఓ సినిమా చేసి.. తర్వాత మొత్తం ఫోకస్ అంతా తెలుగుకి షిఫ్ట్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)
Published at : 12 Feb 2024 06:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















