అన్వేషించండి
Paidi Jairaj: అసమాన హీరో పైడి జైరాజ్
తెలంగాణ గడ్డమీద పుట్టిన తొలితరం బాలీవుడ్ నటుడు పైడి జయరాజ్. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న ఈ దిగ్జజ నటుడి 113వ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తోంది.
P. Jairaj : Bollywood Actor Age, Movies, Biography
1/12

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పైడి జైరాజ్ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
2/12

మూకీ చిత్రాలతో ఆరంభమైన పైడి జైరాజ్ నట ప్రస్తానం.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా కొనసాగింది. జయరాజ్ ప్రధానంగా హిందీ, మరాఠీ , ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ మలయాళం భాషలలో షుమారు 700 చిత్రాలలో నటించారు.
Published at : 28 Sep 2022 12:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















