అన్వేషించండి
Mahima Nambiar: ‘ఓ మై డాగ్’ మహిమా నంబియార్, ఈ కేరళ కుట్టి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో!
Image Credit: Mahima Nambiar/Instagram
1/10

‘ఓ మై డాగ్’ సినిమా చూశారా? తమిళ నటుడు, దివంగత నటి మంజుల భర్త విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్, మనవడు అర్నవ్‌లు ఈ చిత్రంలో కలిసి నటించారు. జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అర్నవ్‌కు తల్లిగా నటించిన మహిమా నంబియార్‌ను మరిచిపోవడం అంత ఈజీ కాదు. కొడుకు, భర్తే ప్రపంచంగా బతికే భార్యగా మహిమా మెప్పించింది. కేరళకు చెందిన మహిమా 2010లో మలయాళీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2012లో సముద్రఖని నటించిన ‘సాత్తయ్’ చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచమైంది. 2014 నుంచి ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. మలయాళంలో కంటే తమిళ సినిమాల్లోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. దీంతో కోలీవుడ్‌లోనే మహిమా స్థిరపడిపోయింది. అరుణ్ విజయ్‌తో ఇదివరకే ‘కుట్ట్రామ్ 23’ (తెలుగులో ‘క్రైమ్ 23’) సినిమాలో నటించింది. అది మంచి విజయం సాధించింది. దీంతో ఆమె ‘ఓ మై డాగ్’లో కూడా ఛాన్స్ కొట్టేసింది. అయితే, మహిమ ఇప్పటివరకు ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించకపోవడం గమనార్హం. మరి ఈమె మన టాలీవుడ్ దర్శకనిర్మాతల కంట్లో పడిందో లేదో. - Image Credit: Mahima Nambiar/Instagram
2/10

మహిమా నంబియార్ ఫొటోలు - Image Credit: Mahima Nambiar/Instagram
Published at : 24 Apr 2022 08:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















