అన్వేషించండి
Avantika Dassani: ఈ ‘అవంతిక’ మన ‘బాహుబలి’కి చెల్లి! మీకు బాగా తెలిసిన హీరోయిన్‌కు కూతురు
Image Credit: Avantika Dassani/Instagram
1/9

అవంతిక దాసాని.. ఈమెను చూస్తుంటే ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా అనిపిస్తుంది కదూ. మీరు ‘Zee5’లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మిథ్యా’ (Mithya) వెబ్ సీరిస్ చూసి ఉంటే తప్పకుండా గుర్తుపట్టేస్తారు. ఒకవేళ చూడకపోయి ఉంటే.. మీరు ఈమె గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మొదటి వెబ్ సీరిస్‌లోనే నెగటీవ్ పాత్రతో అదరగొట్టేసిన ఈమె మరెవ్వరో కాదు.. ‘ప్రేమ పావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు. భాగ్యశ్రీ ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా కూడా నటించారు. అందుకే లాజిక్‌గా ఆలోచిస్తే మన ‘బాహుబలి’కి చెల్లి అవుతుంది. భాగ్యశ్రీని, అవంతికను పక్క పక్కనే నిలుచోబెడితే.. తల్లీ కూతుళ్లా కాకుండా అక్కాచెల్లెల్లా కనిపిస్తారు. అయితే, భాగ్యశ్రీ హోమ్లీ పాత్రలతో ఆకట్టుకుంటే.. కూతురు అవంతిక మాత్రం ఆమెకు భిన్నంగా తొలి వెబ్ సీరిస్‌లోనే ముద్దులు, బెడ్ సీన్స్‌తో హీట్ పెంచేస్తోంది. త్వరలో బాలీవుడ్ సినిమాల్లో కూడా తన లక్ పరీక్షించుకోడానికి ఎంట్రీ ఇస్తోంది. - Image Credit: Avantika Dassani/Instagram
2/9

అవంతిక దాసాని ఫొటోలు - Image Credit: Avantika Dassani/Instagram
Published at : 24 Apr 2022 09:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















