అన్వేషించండి
Actress Abhinaya Karthik: కాబోయే భర్తతో హీరోయిన్ క్యూట్ పోజులు..మెహందీ వేడుక ఫొటోస్ షేర్ చేసిన అభినయ
Actress Abhinaya Karthik's mehendi Photos: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్న అభినయ లేటెస్ట్ గా మెహందీ ఫొటోస్ షేర్ చేసింది...
Actress Abhinaya & Karthik's mehendi
1/7

మాట, వినికిడి శక్తి లేకున్నా అందం, నటనతో మెప్పించింది అభినయ. తమిళనాడుకు చెందిన అభినయ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు
2/7

రవితేజ ‘నేనింతే’ సినిమాలో తెలుగులో అడుగుపెట్టిన అభినయ ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది
Published at : 16 Apr 2025 11:44 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















