అన్వేషించండి
RRR Movie Stills: 'జనని...' పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/99e7996f7b77c15f4d917a7548de7f5b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ తదితరులు
1/7
!['ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఆత్మ లాంటి పాట 'జనని...'లో ఈ రోజు (శుక్రవారం, నవంబర్ 26న) విడుదల చేశారు. ఈ పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే. (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/4803dc4d1b3add9bcf3e766152be2e20fd17b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఆత్మ లాంటి పాట 'జనని...'లో ఈ రోజు (శుక్రవారం, నవంబర్ 26న) విడుదల చేశారు. ఈ పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే. (Image Credit: RRR movie team)
2/7
![యంగ్ టైగర్ ఎన్టీఆర్... పాటలో ఆయన ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/7c60bd7ece4b8f0725da51561f6af8ca9f4cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ టైగర్ ఎన్టీఆర్... పాటలో ఆయన ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. (Image Credit: RRR movie team)
3/7
![మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ సైతం హైలైట్ అయ్యాయి. (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/9dfdbc39e476d86ed790eeac539e517a24f57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ సైతం హైలైట్ అయ్యాయి. (Image Credit: RRR movie team)
4/7
![పాటలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడి గెటప్‌లోనూ కనిపించారు. (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/26988a6885c4d70a6e72d14301e70d61c44b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పాటలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడి గెటప్‌లోనూ కనిపించారు. (Image Credit: RRR movie team)
5/7
![రామ్ చరణ్ సినిమాలో ఫైట్ చేస్తున్న సమయంలో దృశ్యం అయ్యి ఉండొచ్చు. (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/a63a0ec6b6ae9561719eb1705c02c44e8ef07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రామ్ చరణ్ సినిమాలో ఫైట్ చేస్తున్న సమయంలో దృశ్యం అయ్యి ఉండొచ్చు. (Image Credit: RRR movie team)
6/7
![పాటలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్... పాట మధ్యలో 'నేను నా పోరాటం... అందులో నువ్వు సగం' అని శ్రియతో అజయ్ దేవగణ్ ఓ డైలాగ్ చెప్పారు. (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/933c254645f1117177acfbe073a2ed687280e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పాటలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్... పాట మధ్యలో 'నేను నా పోరాటం... అందులో నువ్వు సగం' అని శ్రియతో అజయ్ దేవగణ్ ఓ డైలాగ్ చెప్పారు. (Image Credit: RRR movie team)
7/7
![అజయ్ దేవగణ్ (Image Credit: RRR movie team)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/f7296004e1f2bf53bd93541cf4ce388bff3a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అజయ్ దేవగణ్ (Image Credit: RRR movie team)
Published at : 26 Nov 2021 07:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion