'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. (Courtesy : Instagram)
ఆ తరువాత ఆమె నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Courtesy : Instagram)
ఇప్పటివరకు నిధి తన కెరీర్ లో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. (Courtesy : Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. (Courtesy : Instagram)
పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది నిధి అగర్వాల్. (Courtesy : Instagram)
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Instagram)
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. (Courtesy : Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Courtesy : Instagram)
నిధి అగర్వాల్ ఫొటోస్ (Courtesy : Instagram)
Anchor Anasuya: చీరలో అదుర్స్ అనిపిస్తున్న అనసూయ!
Jabardasth Varsha: దేవ కన్య కాదు, ‘జబర్దస్త్’ వర్ష
బాల్య స్నేహితులను కలిసిన నటి లయ - వీరిలో ఒకరు మీకు బాగా తెలుసనుకుంటా?
Anchor Sreemukhi: రంగేలీ డ్రెస్లో రాములమ్మ - మరీ ఇంత అందంగా ఉంటే కుర్రాళ్లు తట్టుకోలేరమ్మ!
Sravanthi Chokkarapu: చీరలో తళుక్కున మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా