అన్వేషించండి
Nayanthara Photos: నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరిచిన - చాలా మిస్సయ్యానంటూ నయన్ పోస్ట్!
Nayanthara Photos: భర్త విఘ్నేశ్ శివన్, పిల్లలిద్దరితో కలిసున్న ఫొటోస్ షేర్ చేసింది నయనతార. ఈ సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది....
Image Credit: Nayanthara / Instagram
1/9

భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలసి ఉన్న పిక్స్ షేర్ చేసింది నయనతార
2/9

బిజీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని 20 రోజుల తర్వాత కనిపించావ్.. మేం ముగ్గురం నిన్ను ఎంత మిస్సయ్యామో తెలుసా అంటూ పోస్ట్ పెట్టిన నయన్
Published at : 27 Mar 2024 01:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















