అన్వేషించండి
Nandamuri Alekhya: భర్త జ్ఞాపకాల్లో నందమూరి అలేఖ్య- మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య.. మరోసారి తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా తనను మిస్ అవుతున్నానంటూ పోస్టు పెట్టింది. బుక్ చదువుకుంటూ తను షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నందమూరి అలేఖ్య(Photo Credit: Nandamuri Alekhya/Instagram)
1/6

భర్త నందమూరి తారకరత్న హఠాన్మరణంతో ఆయన సతీమని అలేఖ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
2/6

చూస్తుండగానే భర్త చనిపోవడంతో షాక్ కు గురయ్యింది. Photo Credit: Nandamuri Alekhya/Instagram
Published at : 09 May 2024 10:11 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















