అన్వేషించండి
మెగా ఇంట్లో దీపావళి సంబరాలు - ఫొటోలు షేర్ చేసిన నమ్రత!
మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ సెలబ్రిటీలకు దీపావళి పార్టీ జరిగింది.
పార్టీలో నమ్రత శిరోద్కర్, అల్లు స్నేహ, ప్రణతి, ఉపాసన
1/6

దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా పార్టీ జరిగింది.
2/6

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఈ పార్టీని హోస్ట్ చేశారు.
3/6

ఈ పార్టీలో ఫొటోలను నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
4/6

ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు ఫ్యామిలీతో సహా పార్టీకి వచ్చారు.
5/6

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చాయి.
6/6

ఈ పార్టీతో ఆ పుకార్లకు కూడా తెరపడింది.
Published at : 13 Nov 2023 09:19 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















