అన్వేషించండి
ఎర్ర గౌనులో వావ్ అనిపిస్తున్న నభా నటేష్
ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
నభా నటేష్,
1/6

హీరోయిన్ నభా నటేష్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె రెడ్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. 2021లో వచ్చిన మేస్ట్రో నభాకు చివరి సినిమా. ఆ తర్వాత మరే సినిమాలోనూ నభా నటేష్ కనిపించలేదు.
2/6

2015లో ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో నభా సినిమాల్లో అడుగుపెట్టారు.
Published at : 16 Dec 2023 11:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















