అన్వేషించండి
Nabha Natesh : గోల్డెన్ గర్ల్‌గా మారిన నభా నటేష్.. లాంగ్ హెయిర్‌తో సూపర్ హాట్ ఫోజులిచ్చిన బ్యూటీ
Nabha Natesh Latest Photos : ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నభా నటేష్.. ఇప్పుడు గోల్డెన్ గర్ల్‌గా మారింది. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది.
నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Nabha Natesh)
1/6

నభా నటేష్ మరోసారి అదిరే ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఈ భామ తన లుక్స్‌తో గోల్డెన్ గ్లామ్‌తో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Nabha Natesh)
2/6

గోల్డెన్ బ్లౌజ్, బ్రౌన్ డాట్స్‌తో వచ్చిన శారీని కట్టుకుని ఫోటోషూట్ చేసింది. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిస్తూ.. ఫోటోలు దిగింది నభా.(Images Source : Instagram/Nabha Natesh)
Published at : 06 Aug 2024 05:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















