అన్వేషించండి
Nabha Natesh: ఇస్మార్ట్ పోరి బ్లాక్ అండ్ వైట్ క్లిక్స్
నభా నటేష్
![నభా నటేష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/ca65a83c1ef445c7a70f2140126909cd1699446014455217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram)
1/5
!['నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కన్నడ సోయగం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్ల పాటూ బ్రేక్ తీసుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/d82649acb59236c703d5acb5a38ab847fb228.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కన్నడ సోయగం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్ల పాటూ బ్రేక్ తీసుకుంది
2/5
![ఇస్మార్ట్ శంకర్ తర్వాత రవితేజతో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. నితిన్ హిందీ రీమేక్ మ్యాస్ట్రో తో మంచి మార్కులే సంపాదించుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/7b9cc290e75da8ed38e0c78db288cedd4413b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రవితేజతో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. నితిన్ హిందీ రీమేక్ మ్యాస్ట్రో తో మంచి మార్కులే సంపాదించుకుంది
3/5
![నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/92de75ee2d6bba1595ba9ba9e65c3da8d2bba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
4/5
![నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/5ee0d7382c120fe975b04f6ff4e4248971ea8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
5/5
![నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/39896ab9fd67905943aa8f7bd6ee8003e3f4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
Published at : 08 Nov 2023 05:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion