అన్వేషించండి

Mrunal Thakur : చల్లటి వాతావరణంలో వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తోన్న మృణాల్ ఠాకూర్!

Mrunal Thakur Photos: తక్కువ సినిమాల్లో నటించినా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ లేకపోయినా బీటౌన్లో బిజీగానే ఉంది...ఆమె లేటెస్ట్ ఫొటోస్....

Mrunal Thakur Photos:  తక్కువ సినిమాల్లో నటించినా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ లేకపోయినా బీటౌన్లో బిజీగానే ఉంది...ఆమె లేటెస్ట్ ఫొటోస్....

మృణాల్ ఠాకూర్ (Image credit:Mrunal Thakur/Instagram)

1/5
అందం, టాలెంట్ ఉన్నాకానీ సరైన  హిట్స్ పడకపోతే కెరీర్ కిబ్రేకులు తపప్వు.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పరిస్థితి ఇలానే ఉంది.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న మృణాల్ జోరు ప్రస్తుతానికి తగ్గింది

2/5
సీతారామం హిట్ తర్వాత హాయ్ నాన్నతో మరో సక్సెస్ అందుకుంది. ఆ మూవీలో మృణాల్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలసి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ  ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు..
సీతారామం హిట్ తర్వాత హాయ్ నాన్నతో మరో సక్సెస్ అందుకుంది. ఆ మూవీలో మృణాల్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలసి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు..
3/5
నాగ్ అశ్విన్ కల్కి మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు పెద్దగా పలకరించినట్టు లేదు. దీంతో ఇతర లాంగ్వేజెస్ పై ఫోకస్ పెట్టింది..
నాగ్ అశ్విన్ కల్కి మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు పెద్దగా పలకరించినట్టు లేదు. దీంతో ఇతర లాంగ్వేజెస్ పై ఫోకస్ పెట్టింది..
4/5
మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం మూడు హిందీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ లో సరైన హిట్ పడితే చాలా మృణాల్ కి మళ్లీ గుడ్ టైమ్ వచ్చినట్టే..
మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం మూడు హిందీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ లో సరైన హిట్ పడితే చాలా మృణాల్ కి మళ్లీ గుడ్ టైమ్ వచ్చినట్టే..
5/5
మృణాల్ ఠాకూర్ (Image credit:Mrunal Thakur/Instagram)
మృణాల్ ఠాకూర్ (Image credit:Mrunal Thakur/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget