అన్వేషించండి
Mrunal Thakur Photos : బ్లాక్ లేడీతో మృణాల్ ఠాకూర్.. కెరీర్లో ఫస్ట్ ఫిల్మ్‌ఫేర్ అందుకున్న బ్యూటీ
Mrunal Thakur with Film Fare Award : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన మొదటి ఫస్ట్ ఫిల్మ ఫేర్ అవార్డును అందుకుంది.
ఫిల్మ్ ఫేర్ అవార్డుతో మృణాల్ ఠాకూర్ ఫోటోలు (Image Source : Instagram/mrunalthakur)
1/6

సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించి.. సినిమాల్లో అగ్రహీరోయిన్‌గా నిలిచింది మృణాల్ ఠాకూర్.
2/6

తన కెరీర్లో మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. తన నటించిన హిందీ షార్ట్ ఫిల్మ్‌కు గానూ.. ఈ అవార్డు అందుకుంది.
Published at : 31 Dec 2023 06:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















