అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mouni Roy : తెల్లచీర స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మతులు చెడగొట్టేస్తోన్న మౌనీ రాయ్ ..ఇంతకీ ఆ మరకలేంటి!
Mouni Roy Photos: నాగిన్ బ్యూటీ మౌనీరాయ్ రీసెంట్ గా ...అక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ఫొటోస్ షేర్ చేసింది... లుక్ మాత్రం లేడీ బాస్ లా ఉంది...
![Mouni Roy Photos: నాగిన్ బ్యూటీ మౌనీరాయ్ రీసెంట్ గా ...అక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ఫొటోస్ షేర్ చేసింది... లుక్ మాత్రం లేడీ బాస్ లా ఉంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/3cfae5646882ec81aaffc13acd06b65a1721969465062217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
1/7
![స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి ప్రమోట్ అయిన బ్యూటీ మౌనీరాయ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్. తెల్లచీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మిర్రర్ సెల్ఫీస్ తీసుకున్న మౌనీ ఒంటిపై మొత్తం నల్లటి మరకలున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/86e4954fbd08d58c8f737a3073dd49d412778.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి ప్రమోట్ అయిన బ్యూటీ మౌనీరాయ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్. తెల్లచీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మిర్రర్ సెల్ఫీస్ తీసుకున్న మౌనీ ఒంటిపై మొత్తం నల్లటి మరకలున్నాయి.
2/7
![చీరలో మౌనీ సింగారం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. పైగా కురులు విరబోసిందేమో..మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. అయితే ఆ నల్లటి మరకలు అద్దానివని సరిగ్గా చూస్తే అర్థమైపోతుంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/df8d06cb21a1b644946248e04c5295d9898ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చీరలో మౌనీ సింగారం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. పైగా కురులు విరబోసిందేమో..మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. అయితే ఆ నల్లటి మరకలు అద్దానివని సరిగ్గా చూస్తే అర్థమైపోతుంది...
3/7
![ఏక్తా కపూర్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ`తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్..నాగిన్‌లో తో పాపులర్ అయింది. 2018లో అక్షయ్ కుమార్ గోల్డ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/fdf9bcd4e0bd01805f97bc4d2af066a8ea141.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏక్తా కపూర్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ`తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్..నాగిన్‌లో తో పాపులర్ అయింది. 2018లో అక్షయ్ కుమార్ గోల్డ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
4/7
![అయాన్ ముఖర్జీ భారీ చిత్రం బ్రహ్మాస్త్రలో విలన్ గా మెప్పించింది మౌనీ. డోటరా అనే మ్యూజిక్ వీడియోలో మెరిసింది. స్మాల్ స్క్రీన్ , సిల్వర్ స్క్రీన్ తో పాటూ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ లో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/02fe1764b36afd55648ab97f292399b580d9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయాన్ ముఖర్జీ భారీ చిత్రం బ్రహ్మాస్త్రలో విలన్ గా మెప్పించింది మౌనీ. డోటరా అనే మ్యూజిక్ వీడియోలో మెరిసింది. స్మాల్ స్క్రీన్ , సిల్వర్ స్క్రీన్ తో పాటూ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ లో నటించింది
5/7
![మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/e9ee0e5cbb62525631047f8fc48e2116f8693.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
6/7
![మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/c6c3563e2b0a62d895eb6ee08f990dede0304.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
7/7
![మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/92f015697bc44efcb1fda452fd9ed9c65c457.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
Published at : 26 Jul 2024 10:34 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement