అన్వేషించండి
Mouni Roy Photos: ఎప్పుడూ అంత సన్నగా ఉండటం ఎలా - జనాలకు చెప్పొచ్చుగా మౌని!
Mouni Roy latest photos: బాలీవుడ్ బుల్లితెర నాగిని, వెండితెర 'కెజియఫ్' స్పెషల్ సాంగ్ గాళ్, 'బ్రహ్మాస్త్ర' విలన్ మౌనీ రాయ్ కొత్త ఫోటోలతో సందడి చేశారు. (Image Courtesy : imouniroy / Instagram)
మౌనీ రాయ్ (Image Courtesy : imouniroy / Instagram)
1/7

అమ్మాయిలు సైతం ఆశ్చర్యపోయే శరీరాకృతి బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ది. నాజూకు నడుము, సన్నటి స్ట్రక్చర్ తో మహిళలు అసూయ పడేలా ఉంటుంది. (Image Courtesy : imouniroy / Instagram)
2/7

'బ్రహ్మాస్త్ర' సినిమాలో విలన్ రోల్ చేశారామె. ఆ సినిమా తెలుగులో సైతం మంచి విజయం సాధించింది. (Image Courtesy : imouniroy / Instagram)
Published at : 12 Dec 2023 01:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















