అన్వేషించండి
Mouni Roy : పుస్తకాల పురుగులా మారిన మౌనీరాయ్.. చీరలు, కథలు, పుస్తకాలు రిపీట్ అంటోంది
Mouni Roy Latest Photos : మౌనీ రాయ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చీరలో.. బుక్స్ చదువుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ హాట్ భామ.
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Mouni Roy)
1/6

ఈ మధ్య మౌనీ రాయ్ తెగ పుస్తకాలు చదివేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను తన టైమ్లైన్లో పోస్ట్ చేస్తూనే ఉంది.(Images Source : Instagram/Mouni Roy)
2/6

పుస్తకాల మధ్యలో కూర్చోని.. వాటిని చదువుతూ ఫోటోలకు ఫోజులిస్తోంది. తాజాగా బ్లాక్ శారీ కట్టుకుని.. పుస్తకాలు చేతపట్టుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Mouni Roy)
Published at : 02 Aug 2024 08:02 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















