అన్వేషించండి
Monal Gajjar: వైట్ శారీలో వెన్నెలగువ్వలా మోనాల్ గజ్జర్.. గుజరాతీ మూవీస్ తో బిజీగా ఉన్న సుడిగాడు బ్యూటీ!
Monal Gajjar Photos: సినిమాలతో కన్నా బిగ్ బాస్ రియాల్టీ షో తో పాపులర్ అయిన బ్యూటీ మోనాల్ గజ్జర్. వైట్ శారీలో మెరిసిపోతున్న ఫొటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది ...
Image Credit:monalgajjar/Instagram
1/6

అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత ఆఫర్లొచ్చాయి కానీ సరైన హిట్ పడలేదు. హీరోయిన్ గా కన్నా బిగ్ బాస్ రియాల్టీ షో లో పార్టిసిపేట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మోనాల్.
2/6

Published at : 17 Jul 2024 01:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఆధ్యాత్మికం
సినిమా రివ్యూ

Nagesh GVDigital Editor
Opinion