అన్వేషించండి
Manushi Chhillar: మతి పోగొడుతున్న మానుషి చిల్లర్
Manushi Chhillar
1/8

(Image Credit/ Manushi Chhillar Instagram) 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ బీటౌన్లో కథానాయికగా రాణించాలని అనుకుంది. అదే సమయంలో కరోనా హడావుడి ఉడండంతో ఆమె తొలిసినిమా ' పృథ్వీరాజ్' వాయిదాపడుతూ వచ్చింది. అందాల పోటీల్లో గెలిచిన భామలంతా వెంటవెంటనే అవకాశాలు అందుకున్నా మానుషి కెరీర్ పై కరోనా దెబ్బేసింది.
2/8

(Image Credit/ Manushi Chhillar Instagram)హర్యానాకు చెందిన మానుషి మిస్ వరల్డ్ గా కిరీటం అందుకున్నాక పృథ్వీరాజ్- ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలతో పాటు అజయ్ దేవగన్ తో మరో మూవీ చేస్తోంది. వెండితెర ఎంట్రీ లేటైనా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ షో చేస్తుంటుంది మానుషి. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Published at : 27 Oct 2021 02:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















