అన్వేషించండి
Meenakshi Chaudhary: టైట్ ఫిట్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న 'గుంటూరు కారం' బ్యూటీ మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా టర్టిల్ టాప్‌లో అందాలతో రచ్చ చేసింది ఈ భామ.
Image Credit: meenakshichaudhary006/Instagram
1/7

Meenakshi Chaudhary Photos: మీనాక్షి చౌదరి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అక్కినేని హీరో సుశాంత్ జంటగా 'ఇచ్చట వాహనములు నిలపరాదు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
2/7

ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో మీనాక్షికి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా ఆఫర్స్ మాత్రం ఆమెను వరించాయి.
Published at : 05 Apr 2024 10:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















