అన్వేషించండి
Manushi Chhillar: కుండలు తయారు చేస్తున్న మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్!
Manushi Chhillar Photos : మానుషి చిల్లర్ కుండలు చేస్తూ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసింది. ఎంత సింపిల్ గా ఉందో అంత క్యూట్ గా ఉందంటున్నారు నెటిజన్లు..
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)
1/5

హర్యానాలో జన్మించిన మానుషి చిల్లర్ సినిమాలతో కన్నా డేటింగ్ న్యూస్ తో ఒక్కసారిగా వైరల్ అయింది. మహారాష్ట్ర మాజీ సీఎం మనవడితో డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో న్యూస్ హోరెత్తిపోయింది. దీంతో మానుషి మరింత పాపులర్ అయింది
2/5

2017లో విశ్వసుందరిగా కీరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్..బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ తోఫస్ట్ మూవీకి సైన్ చేసింది... టాలీవుడ్ లో వరుణ్ తేజ్ తో కలసి ఆపరేషన్ వాలెంటైన్‌లో నటించింది.
Published at : 31 Aug 2024 01:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















