అన్వేషించండి
Manushi Chhillar Dating: మాజీ సీఎం మనవడితో మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ డేటింగ్!
Manushi Chhillar Veer pahariya : సినిమాలతో కన్నా డేటింగ్ న్యూస్ తో ఒక్కసారిగా వైరల్ అయింది మానుషి చిల్లర్. మహారాష్ట్ర మాజీ సీఎం మనవడితో డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో న్యూస్ హోరెత్తిపోతోంది...
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)
1/7

మాజీ విశ్వ సుందరి , నటి మానుషి చిల్లర్ డేటింగ్ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ప్రేమలో ఉందనే గాసిప్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది
2/7

బాలీవుడ్ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో... వీర్ భుజంపై తలపెట్టి సేదతీరుతోంది మానుషి. జాన్వి ఆమె ప్రియుడు శిఖర్ పహారియా..తమ ఫ్రెండ్స్ తో కలసి టూర్ వెళ్లారు... ఆ వీడియోస్ లో జాన్వి - పహారియా తో పాటూ ఆ పక్కనే ఫొటోస్ లో మానుషి-వీర్ కనిపించారు
Published at : 03 Aug 2024 01:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















