అన్వేషించండి
Manjima Mohan Photos: నాగచైతన్య హీరోయిన్ ఈమె మీరు గుర్తుపట్టారా - పెళ్లయ్యాక లుక్ అదిరింది!
Manjima Mohan Photos: నాగచైతన్య మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మంజిమామోహన్ ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంది...
మంజిమామోహన్ Image credit: Manjima Mohan/Instagram
1/5

మలయాళ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించింది. మలయాళంలో ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాతో, తమిళంలో అచ్చం ఎన్బదు మడమైయద మూవీతో అరంగేట్రం చేసింది. మంజిమా మోహన్ సాహసం శ్వాసగా సాగిపో మూవీతో తెలుగువారికి పరిచయమైంది.
2/5

మంజిమా మోహన్ కోలీవుడ్ యువ జంట గౌతమ్ కార్తిక్‌ను పెళ్లిచేసుకుంది. వీరిద్దరూ కలిసి 2019లో ‘దేవరత్తం’ అనే సినిమాలో కలసి నటించారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కడలి సినిమాతో 'కార్తీక్' తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
Published at : 29 May 2024 05:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















