అన్వేషించండి
Malavika Mohanan : 'రాజాసాబ్'ని పొగిడేస్తున్న రాణిగారు..ప్రభాస్ కి ఫిధా కానివారెవరు అంటున్న మాళవిక మోహనన్!
Malavika Mohanan Latest Photos : ప్రభాస్ మూవీతో తెలుగులో అడుగుపెడుతోంది మాళవిక మోహనన్... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ ఇవి...

మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
1/6

వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తోంది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. సౌత్ లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది. తెలుగులో రాజాసాబ్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది
2/6

ఈ మధ్యే ‘యుధ్రా’ అనే హిందీ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది
3/6

రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో ఛాన్స్ దక్కడం చాలా ఆనందంగా ఉందంటోంది మాళవిక మోహనన్. తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సరైన స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్న తనకు ఇంత మంచి క్యారెక్యర్ దొరకడం అదృష్టం అంటోంది
4/6

షూటింగ్ జరుగుతోందంటూ ఓ వైపు షూటింగ్ విశేషాలు చెబుతూనే..మరోవైపు ప్రభాస్ ఇంటి భోజనానికి ఫిదా కానివారుంటారా అంది. భోజనం అంటే కూర, బిర్యాని కాదు..పెద్ద పాత్రతో ఓ ఊరికి సరిపడా భోజనం తెప్పిస్తాడంటూ ప్రశంసలు కురిపించింది
5/6

మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న రాజాసాబ్ లో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది...వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న మూవీ విడుదలవుతోంది..
6/6

మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
Published at : 27 Sep 2024 11:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion