అన్వేషించండి
Love Story: ఎయిర్ పోర్ట్ లో ఆమిర్ ఖాన్ తో చైతు.. ఫోటోలు వైరల్..
ఆమిర్ ఖాన్
1/3

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవిలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
2/3

నాగచైతన్య, ఆమిర్ ఖాన్ ఇద్దరూ కలిసి 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటించారు. దీంతో చైతు అడిగిన వెంటనే హైదరాబాద్ రావడానికి రెడీ అయ్యారు ఆమిర్ ఖాన్. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు ఆమిర్. అతడిని రిసీవ్ చేసుకోవడానికి 'లవ్ స్టోరీ' టీమ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది.
Published at : 19 Sep 2021 03:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















