అన్వేషించండి
Varunlav Photos : ఆర్కిటిక్ సర్కిల్లో వరుణ్-లావణ్య.. మంచులో స్కేట్ చేస్తున్న కొత్తజంట
Lavanya tripati and Varun konidela : టాలీవుడ్ స్టార్ జంట వరుణ్ లావణ్య వింటర్ వెకేషన్‌కి వెళ్లింది. ఆర్కిటిక్ సర్కిల్లో ఈ జంట స్కేట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
(Image Source: instagram/varunkonidela7)
1/6

టాలీవుడ్ కొత్త జంట ఆర్కిటిక్‌లో విహారం చేస్తుంది. వరుణ్, లావణ్య తమ వింటర్ వెకేషన్‌కి ఆర్కిటిక్ వెళ్లారు.
2/6

టాలీవుడ్ స్టార్ జంట వరుణ్‌తేజ్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టుస్కనీలో వివాహబంధంతో ఓ ఇంటివారయ్యారు. తొలి దీపావళి ఇండియాలో చేసుకున్నారు.
Published at : 14 Dec 2023 04:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















