అన్వేషించండి
Lavanya Tripathi: బాస్ లేడీ లుక్‌లో మెగా కోడలు లావణ్య - లిఫ్ట్‌లో ఆమె స్టైక్ ఫోజులు చూశారా?
Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా లావణ్య బాస్ లేడీ గెటప్‌లో మెరిసింది.
Image Credit: itsmelavanya/Instagram
1/5

Lavanya Tripathi Photos: మెగా కోడలు అయ్యాక లావణ్య త్రిపాఠి క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆమె ఏం చేసిన, ఏం మాట్లాడిన హాట్‌టాపిక్ అవుతుంది.
2/5

ఇక ఆమె నటించిన 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో మొత్తం ఈ కొత్త మెగా కోడలి సందడే కనిపించింది. పెళ్లయ్యాక అత్తింటి వారు ఎలాంటి ఆంక్షలు పెట్టారు, పెళ్లి తర్వాత సినిమా చేస్తారా? లేదా అని ఆరా తీశారు.
Published at : 05 Apr 2024 07:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















