అన్వేషించండి
Lakshmi Manchu Latest Photos : మంచు లక్ష్మీకి చీరలంటే చాలా ఇష్టమట.. తన న్యూ బ్లౌజ్ డిజైన్ చూశారా?
Lakshmi Manchu Photos : టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చీర కట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చి.. చీరలంటే తనకు చాలా ఇష్టమని చెప్తోంది.
చీరలో మంచు లక్ష్మీ ఫోటోలు (Images Source : lakshmimanchu)
1/6

మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈసారి ఫోటోషూట్‌ను చీరలో చేసింది ఈ భామ.(Images Source : lakshmimanchu)
2/6

గంధం రంగు శారీ.. నీలిరంగు బ్లౌజ్లో మంచు లక్ష్మీ అందంగా కనిపించింది. ఈ కాంబినేషన్‌కు తగ్గట్లు లాకెట్ చైన్ వేసుకుంది.(Images Source : lakshmimanchu)
Published at : 23 Apr 2024 12:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















