అన్వేషించండి
Lahari Shari: బ్లాక్ డ్రెస్ లో లహరి షరి- స్టన్నింగ్ పోజులతో మెస్మరైజ్
'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' లాంటి సినిమాల్లో నటించిన లహరి షరి, బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటోంది.
!['అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' లాంటి సినిమాల్లో నటించిన లహరి షరి, బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/a47e66f3ef4a16c24ff1e3f7944b5a601709117845077544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: lahari_shari/instagram
1/10
![నెటిజన్లకు లహరి షరి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/f882104c1fb74817b8fcf1f28d15224cf2515.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నెటిజన్లకు లహరి షరి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. Photo Credit: lahari_shari/instagram
2/10
![హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ, టీవీ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/966dbdfbe3570e7fa3a86961c18ff3028eae1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ, టీవీ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. Photo Credit: lahari_shari/instagram
3/10
!['బిగ్ బాస్ 5'లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/eb554d937e3ba16b5e49c3bdd815553272038.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్ 5'లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: lahari_shari/instagram
4/10
![బిగ్ బాస్ కి ముందు అమ్మడు పెద్దగా తెలియకపోయినా, ఆ తర్వాత ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/9d60bacb8105ed9a7d3b41021a8102827977c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ కి ముందు అమ్మడు పెద్దగా తెలియకపోయినా, ఆ తర్వాత ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: lahari_shari/instagram
5/10
![image 5](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/e36aec3e8bd1ab97427c5f395885501e9fe3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 5
6/10
![బిగ్ బాస్ కంటే ముందు 'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/0110766f2fa589121f8013b25f4b7479de402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ కంటే ముందు 'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: lahari_shari/instagram
7/10
!['అర్జున్ రెడ్డి' సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/b0b1d10a2e44c2aae109968690a0c213e7f73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'అర్జున్ రెడ్డి' సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: lahari_shari/instagram
8/10
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లహరి ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/140a9e10788dc75463eda24810ee4367c6976.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లహరి ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. Photo Credit: lahari_shari/instagram
9/10
![తాజాగా ఈమె షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/fdbed6183e562cf936803c1ac4b4510e1bc1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈమె షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: lahari_shari/instagram
10/10
![ఈ ఫోటోలు చూసి అందానికి కేరాఫ్ లహరి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: lahari_shari/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/a01c30090c7f17b29c5c142851366ed81de69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలు చూసి అందానికి కేరాఫ్ లహరి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: lahari_shari/instagram
Published at : 28 Feb 2024 04:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion