అన్వేషించండి
Kriti Sanon: 2024 సమ్మర్ మొత్తం ఇలా గడిచిందంటూ బీచ్ లు , సూర్యాస్తమం , ఫుడ్ ఫొటోస్ షేర్ చేసిన కృతి!
Kriti Sanon Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగుతోంది కృతి సనన్ ఒకరు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకుంటోన్న కృతి లేటెస్ట్ ఫోటోస్ ఇవే...
కృతి సనన్ (Image credit: Instagram)
1/6

2024 సమ్మర్లో తాను ఎంజాయ్ చేసిన ప్లేసెస్ ఫొటోస్ షేర్ చేసింది ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్. వివిధ బీచ్ లు, సూర్యోదయం, సూర్యాస్తమయం, రిసార్ట్స్ , ఫుడ్ ఫొటోస్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది..
2/6

యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది కృతి సనన్. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళుతోంది కృతి...
Published at : 08 Aug 2024 10:15 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















