అన్వేషించండి
Kriti Sanon Photos : 'క్రూ' మూవీ ప్రమోషన్ లో కృతి లుక్ అదిరింది - మరి ఈ సారైనా లక్ కలిసొస్తుందా!
'క్రూ' మూవీ ప్రమోషన్ లో కృతి సనన్
image credit : Kriti Sanon/Instagram
1/5

'క్రూ' ప్రమోషన్లో బిజీగా ఉంది కృతి సనన్. టబు, కరీనా కపూర్ కూడా నటించిన ఈ మూవీ మార్చి 29 న విడుదలవుతోంది
2/5

మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి . ఆ తర్వా నాగచైతన్యతో దోచెయ్ లో మెరిసింది. ఈ మూవీస్ ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ కి చెక్కేసింది
Published at : 17 Mar 2024 02:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















