అన్వేషించండి
Kriti Kharbanda Photos : స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
Kriti Kharbanda : తీన్మార్ సినిమాతో వయ్యారా జాబిల్లిగా చెరగని ముద్ర వేసిన కృతి కర్బంద తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది.
![Kriti Kharbanda : తీన్మార్ సినిమాతో వయ్యారా జాబిల్లిగా చెరగని ముద్ర వేసిన కృతి కర్బంద తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/2260aad90170d71fc88736f25b1e25561704277577980874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి కర్బంద ఫోటోలు (Image Source : Instagram/kriti.kharbanda)
1/6
![కృతి కర్బంద సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/24f87f8c123ffbf82f57738a12a7847beb298.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి కర్బంద సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
2/6
![న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్మింగ్పూల్లోని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/a15814bcfdcd17a5bd4a524b017196ccb670f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్మింగ్పూల్లోని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
3/6
![To peace of mind, love, prosperity, gratitude and hard work ♥️ I look forward to you 2024 ♥️ అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చి అభిమానులకు విషెష్ చెప్పింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/a3a907f9bd065c0c38135058a7e24cc5afa19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
To peace of mind, love, prosperity, gratitude and hard work ♥️ I look forward to you 2024 ♥️ అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చి అభిమానులకు విషెష్ చెప్పింది.
4/6
![స్విమ్మింగ్పూల్లో సేదదీరుతున్న ఫోటోలకు అభిమానులు క్యూట్ అంటూ, స్వీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/9c2c33d151622c847fc80ca048f3d73522158.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్విమ్మింగ్పూల్లో సేదదీరుతున్న ఫోటోలకు అభిమానులు క్యూట్ అంటూ, స్వీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.
5/6
![కృతి కర్బంద తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించి మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/178d722991de19b22bde6432fc663bd26a034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి కర్బంద తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించి మెప్పించింది.
6/6
![తెలుగులో అలా మొదలైంది, బోణి వంటి సినిమాల్లో నటించినా.. తీన్మార్తోనే ఎక్కువ ఫేమ్ పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/9c1a51847cdf7a313b15cda44095b8ee86d9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో అలా మొదలైంది, బోణి వంటి సినిమాల్లో నటించినా.. తీన్మార్తోనే ఎక్కువ ఫేమ్ పొందింది.
Published at : 03 Jan 2024 04:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion