అన్వేషించండి
Kriti Kharbanda: ఏ ఫొటో నచ్చిందో చెప్పమంటున్న 'తీన్‌మార్' బ్యూటీ కృతి కర్బంద!
Kriti Kharbanda Photos: పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' మూవీలో హీరోయిన్ గా నటించిన కృతి కర్బంద.. బాలీవుడ్ లో బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
Image credit: kriti kharbanda/Instagram
1/5

కృతి కర్బంద అంటే ఠక్కున గుర్తురాదేమో కానీ.. పవన్ కళ్యాణ్ తీన్ మార్ హీరోయిన్ అంటే గుర్తొచ్చి ఉంటుంది. ఈ మూవీ తర్వాత రామ్ ఒంగోలు గిత్తలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో సోదరి పాత్రలో నటించింది...
2/5

సినిమాల్లో స్పీడ్ తగ్గించిన కృతి..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 3 పిక్స్ షేర్ చేసి ఇందులో ఏ ఫొటో మీకు నచ్చింది..1,2,3 అని పోస్ట్ పెట్టింది...
Published at : 20 Jun 2024 02:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆధ్యాత్మికం
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















