అన్వేషించండి
Krithi Shetty : క్యూట్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు.. ఆమె డ్రైస్సే కాదు జడ కూడా స్టైలిష్‌గానే ఉందిగా
Krithi Shetty Latest Photos : టాలీవుడ్ బేబమ్మ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ లుక్‌లో కృతి చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపించింది.
కృతి శెట్టి లెేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Krithi Shetty)
1/6

కృతి శెట్టి వినాయక చవితి స్పెషల్ అంటూ కొన్ని ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ట్రెడీషనల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుంది.(Image Source : Instagram/Krithi Shetty)
2/6

పర్పుల్, బ్లూ మిక్స్‌లో వచ్చిన డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే రోటీన్ చుడీదార్‌కు భిన్నంగా.. క్యూట్ మోడల్లో డ్రెస్‌ని డిజైన్ చేశారు. (Image Source : Instagram/Krithi Shetty)
Published at : 09 Sep 2024 06:24 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















