అన్వేషించండి

Krithi Shetty : బ్లాక్ శారీలో ముద్దుగా ఉన్న బేబమ్మ.. అందమైన జ్యూవెలరీతో ఫెస్టివ్ వైబ్స్ ఇస్తోన్న కృతిశెట్టి

Krithi Shetty Latest Photos : హీరోయిన్ కృతిశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.

Krithi Shetty Latest Photos : హీరోయిన్ కృతిశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.

సహజమైన లుక్​లో కృతి శెట్టి (Images Source : Instagram/Krithi Shetty)

1/6
కృతి శెట్టి సిగ్గుపడుతూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది కృతిశెట్టి. సహజమైన న్యాచురల్ లుక్​లో బ్యాక్​ కలర్​ శారీలో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Krithi Shetty)
కృతి శెట్టి సిగ్గుపడుతూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది కృతిశెట్టి. సహజమైన న్యాచురల్ లుక్​లో బ్యాక్​ కలర్​ శారీలో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Krithi Shetty)
2/6
బ్లాక్ కలర్ శారీ కట్టుకుని స్లీవ్​ లెస్​ డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది. డిజైనర్ ఎంబ్రాయిడరీ శారీ కట్టుకుని.. కలర్​ఫుల్​గా కనిపించింది బేబమ్మ. (Images Source : Instagram/Krithi Shetty)
బ్లాక్ కలర్ శారీ కట్టుకుని స్లీవ్​ లెస్​ డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది. డిజైనర్ ఎంబ్రాయిడరీ శారీ కట్టుకుని.. కలర్​ఫుల్​గా కనిపించింది బేబమ్మ. (Images Source : Instagram/Krithi Shetty)
3/6
అందమైన ఝుంకాలు, చేతులకు ముత్యాల స్టోన్స్ రింగ్ పెట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకుని అందంగా కనిపించింది. న్యూడ్ మేకప్ లుక్​లో చాలా సహజంగా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)

4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. #desi diva mode 🖤✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ హార్ట్స్​తో 🖤🖤 కృతికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు.  (Images Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. #desi diva mode 🖤✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ హార్ట్స్​తో 🖤🖤 కృతికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు. (Images Source : Instagram/Krithi Shetty)
5/6
కృతిశెట్టి చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎన్నో యాడ్స్ చేసింది. అనంతరం హిందీలో నటిగా కెరీర్​ను మొదలుపెట్టి.. అనంతరం తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty)
కృతిశెట్టి చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎన్నో యాడ్స్ చేసింది. అనంతరం హిందీలో నటిగా కెరీర్​ను మొదలుపెట్టి.. అనంతరం తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Krithi Shetty)
6/6
మొదటి తెలుగు సినిమాతో మంచి హిట్ అందుకుంది ఈ బేబమ్మ. అనంతరం తెలుగులో, తమిళంలో, మలయాళంలో సినిమాలు చేస్తూ.. కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Krithi Shetty)
మొదటి తెలుగు సినిమాతో మంచి హిట్ అందుకుంది ఈ బేబమ్మ. అనంతరం తెలుగులో, తమిళంలో, మలయాళంలో సినిమాలు చేస్తూ.. కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Krithi Shetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget