అన్వేషించండి
Krishnam Raju Rare Photos : కృష్ణం రాజు రేర్ ఫోటోస్ - అప్పట్లో ఎలా ఉండేవారో చూడండి
కృష్ణం రాజు (Krishnam Raju) ఆయన కెరీర్‌లో సుమారు 180 సినిమాలు చేశారు. ఈ సినీ ప్రయాణంలో ఎంతో మంది అగ్ర తారలు ఆయనతో నటించారు. ఒకసారి కృష్ణం రాజు ఓల్డ్ మూవీ స్టిల్స్, రేర్ ఫోటోస్ చూడండి.

కృష్ణం రాజు ఓల్డ్ మూవీ స్టిల్స్
1/12

'శివమెత్తిన సత్యం' సినిమాలో కైకాల సత్యనారాయణ... కృష్ణం రాజు(Image Courtesy : Telugu Cinema Industry)
2/12

'పులిబిడ్డ' సినిమాలో శ్రీదేవితో.... కృష్ణం రాజు (Image Courtesy : Telugu Cinema Industry)
3/12

'కటకటాల రుద్రయ్య' సినిమాలో... (Image Courtesy : Telugu Cinema Industry)
4/12

'ప్రేమ తరంగాలు' సినిమాలో చిరంజీవి, మరొక నటుడితో... కృష్ణం రాజు (Image Courtesy : Telugu Cinema Industry)
5/12

'రంగూన్ రౌడీ'లో... కృష్ణం రాజు (Image Courtesy : Telugu Cinema Industry)
6/12

'అమర దీపం' సినిమాలో... జయసుధ, కృష్ణం రాజు (Image Courtesy : Telugu Cinema Industry)
7/12

'మన వూరి పాండవులు' సినిమాలో కృష్ణం రాజు (Image Courtesy : Telugu Cinema Industry)
8/12

'భలే అల్లుడు' సినిమాలో ఒక దృశ్యం (Image Courtesy : Telugu Cinema Industry)
9/12

'గురు శిష్యులు' మూవీ పోస్టర్... ఈ సినిమాలో కృష్ణం రాజు, రాజేంద్ర ప్రసాద్ నటించారు. (Image Courtesy : Telugu Cinema Industry)
10/12

'ఎస్.పి. భయంకర్' సినిమా పోస్టర్ (Image Courtesy : Telugu Cinema Industry)
11/12

'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమా 120 డేస్ పోస్టర్ (Image Courtesy : Telugu Cinema Industry)
12/12

రౌడీ సినిమాలో కృష్ణంరాజు (Image Courtesy : Telugu Cinema Industry)
Published at : 11 Sep 2022 08:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion