అన్వేషించండి
Kiara Advani Photos : కాఫీ విత్ కరణ్షోలో 'లస్ట్ స్టోరీస్' జంట
Kiara Advani and Vicky Kaushal : కాఫీ విత్ కరణ్షోలో లస్ట్ స్టోరీస్ జంట విక్కీ కౌశల్, కియారా అద్వానీ పాల్గొన్నారు.

kiaraaliaadvani at koffee with karan 8 show
1/7

కియారా అద్వానీ కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొంది.
2/7

గతంలో కూడా ఈ భామ ఈ షోకి వెళ్లింది కానీ.. పెళ్లి తర్వాత పాల్గొనడం ఇదే మొదటి సారి.
3/7

కియారా అడ్వానీని లస్ట్ స్టోరీస్ సీరిస్‌లో కరణ్ జోహార్ డైరక్ట్ చేశారు.
4/7

లస్ట్ స్టోరీస్‌లో విక్కీ కౌశల్‌తో కియారా జంటగా నటించింది.
5/7

ఈ ముగ్గరి కాంబినేషన్ అప్పుడు సీరిస్తో మొదలైతే.. ఇప్పుడు షోతో మళ్లీ కలిసింది.
6/7

గత సీజన్లో కియారా.. షాహీద్ కపూర్‌తో రాగా.. విక్కీ.. సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి వచ్చాడు.
7/7

కియారా సిద్దార్థని పెళ్లి చేసుకోగా.. విక్కీ.. కత్రినాను పెళ్లి చేసుకున్నాడు.
Published at : 06 Dec 2023 11:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion