అన్వేషించండి
Meenakshi Chaudhary Photos: ఖిలాడి బ్యూటీ మీనాక్షిచౌదరి లుక్ మామూలుగా లేదు.. అందుకే ఆపర్లే ఆఫర్లు

image credit : Meenakshi Chaudhary/Instagram
1/8

తెలుగులో సుశాంత్ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా మీనాక్షికి వరుస అవకాశాలు రావడం విశేషం.
2/8

2018లో మిస్ ఇండియా అయిన ఈ నార్త్ బ్యూటీ మొదటి సినిమాలో నటిస్తోన్న సమయంలోనే రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తరువాత అడివి శేష్ సరసన 'హిట్2' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
3/8

నిజానికి మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకున్న ఏ హీరోయిన్ కి కూడా ఇంత డిమాండ్ ఉండదు. రెండో సినిమాకి ఛాన్స్ రావడమే గొప్ప. కానీ కొందరు హీరోయిన్లకు మాత్రం అదృష్టం కలిసొస్తుంటుంది. మీనాక్షి కూడా అదే కోవలోకి వస్తుంది. ఇప్పటికే రెండు సినిమా అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి ప్రభాస్, మహేష్ సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది.
4/8

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్' సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం మీనాక్షిని ఎన్నుకున్నారట. ఇందులో ఆమెది హీరోయిన్ రోల్ కానప్పటికీ ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాలో కూడా మీనాక్షిని ఒక హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్.
5/8

మీనాక్షిచౌదరి (image credit : Meenakshi Chaudhary/Instagram)
6/8

మీనాక్షిచౌదరి (image credit : Meenakshi Chaudhary/Instagram)
7/8

మీనాక్షిచౌదరి (image credit : Meenakshi Chaudhary/Instagram)
8/8

మీనాక్షిచౌదరి (image credit : Meenakshi Chaudhary/Instagram)
Published at : 07 Feb 2022 05:24 PM (IST)
Tags :
Mahesh Babu Prabhas Raviteja Salaar Meenakshi Chaudhary Meenakshii Chaudhary Meenakshi Chaudhary Song Meenakshi Chaudhary Wiki Meenakshi Chaudhary Dance Meenakshi Chaudhary Teaser Actress Meenakshi Chaudhary Meenakshi Chaudhary In Khiladi Meenakshi Chaudhary Movies Meenakshi Chaudary Heroine Meenakshi Chaudhary Meenakshi Choudhary Khiladi Movcieమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion