అన్వేషించండి
Keerthy Suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్స్.. రఘు తాత సినిమా కోసం మారినా.. సావిత్రిగారిలాగే కనిపిస్తోందన్న ఫ్యాన్స్
Keerthy Suresh Latest Photos : కీర్తి సురేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. రఘు తాతా సినిమాలోని స్టిల్స్ షేర్ చేయగా.. అభిమానులు వీటిపై భిన్నంగా స్పందిస్తున్నారు.
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Keerthy Suresh)
1/6

కీర్తి సురేష్ తన లేటెస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీని కష్టపడి నేర్చుకుంటున్న ఇన్నోసెంట్ అమ్మాయిగా కీర్తి కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
2/6

తాజాగా ఆ చిత్ర ట్రైలర్, ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి.. సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 12 Aug 2024 08:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















