అన్వేషించండి
Kavya Thapar Photos: గ్లామర్ షో చేయడంలో కావ్యా థాపర్ యవ్వారమే వేరులెండి!
కావ్యా థాపర్... తెలుగులో తక్కువ సినిమాలే చేశారు. కానీ, ఆమె ఫాలోయింగ్ మాత్రం ఎక్కువ. గ్లామర్ షో చేయడంలో ఆమె యవ్వారమే వేరు. ఒక్కసారి ఆమె లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: kavyathapar20/instagram)
కావ్యా థాపర్ (Image Courtesy: kavyathapar20/instagram)
1/8

కావ్యా థాపర్... తెలుగులో ఇప్పటి వరకు ఆమె నటించిన రెండు సినిమాలే విడుదల అయ్యాయి. ఒకటి... రాహుల్ విజయ్ 'ఈ మాయ పేరేమిటో'. రెండు... సంతోష్ శోభన్ 'ఏక్ మినీ కథ'. తక్కువ సినిమాలే చేసినప్పటికీ... ఆమెకు ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. గ్లామర్ షో చేయడంలో కావ్యా థాపర్ యవ్వారమే వేరు అసలు. లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరూ ఆ మాటే అంటారు. (Image Courtesy: kavyathapar20/instagram)
2/8

రాహుల్ విజయ్, సంతోష్ శోభన్ వంటి చిన్న హీరోలతో సినిమాలు చేసిన కావ్యకు ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమాలో ఆమె హీరోయిన్. (Image Courtesy: kavyathapar20/instagram)
Published at : 24 Jan 2024 10:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















