అన్వేషించండి
Advertisement

Kavya Kalyanram Photos : కావ్య కళ్యాణ్ రామ్ మొన్ననే బర్త్ డే చేసుకుంది.. ఇప్పుడేమో లేడీ బాంబ్లా ముస్తాబైంది
Kavya Kalyanram : తెలుగు హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలకు కావ్య హాట్‌గా చూస్తూ ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.

కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Kavya Kalyanram )
1/6

కావ్య పాప గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ భామ చిన్ననాటి నుంచే సుపరిచితురాలు.(Images Source : Instagram/Kavya Kalyanram )
2/6

ఈ భామ రీసెంట్గా బర్త్‌డే చేసుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి.. చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Kavya Kalyanram )
3/6

డార్క్ లిప్ స్టిక్‌తో మెరిసే మేకప్ గ్లోతో కావ్య అందంగా కనిపించిది. ఫోటోలకు వివిధ రకాల్లో ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Kavya Kalyanram )
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్. 🖤❤️🔥 అంటూ హార్ట్ ఫైర్ ఎమోజీ పెట్టింది.(Images Source : Instagram/Kavya Kalyanram )
5/6

కావ్య చిన్న నాటి నుంచే ఇండస్ట్రీలో ఉంది. గంగోత్రి, బాలు, మల్లీశ్వరీ వంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా వల్లంకి పిట్ట పాటతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Kavya Kalyanram )
6/6

ప్రస్తుతం హీరోయిన్గా మంచి అవకాశాలు అందుకుంటుంది. ఆమె అందానికే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు లభించింది. (Images Source : Instagram/Kavya Kalyanram )
Published at : 22 May 2024 06:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion