అన్వేషించండి
Shobha Shetty Engagement Photos : శోభా శెట్టి ఎప్పటికైనా రింగ్ అలానే పెట్టాలనుకుందట.. ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ
Shobha Shetty and Yashwanth Engagement : కార్తీక దీపంలో విలన్‌గా చేసిన శోభా శెట్టి.. అదే సీరియల్లో ఆమెకు పెయిర్‌గా చేసిన యశ్వంత్‌ని ఎంగేజ్మెంట్ చేసుకుంది.
శోభాశెట్టి ఎంగేజ్మెంట్ ఫోటోలు (Images Source: Instagram/shobhashettyofficial)
1/6

ప్రేమించిన వ్యక్తినే ఎంగేజ్మెంట్ చేసుకుంది శోభా శెట్టి. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. (Images Source: Instagram/shobhashettyofficial)
2/6

బ్లూ కలర్ థీమ్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది. దానికి తగ్గట్లు వారి కాస్టూమ్స్ ఎంచుకున్నారు. (Images Source: Instagram/shobhashettyofficial)
Published at : 09 May 2024 03:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















