అన్వేషించండి

Shobha Shetty : కార్తీక దీపం 2లో మోనిత లేదట.. అయినా కూడా శోభా హ్యాపీగానే ఉందిగా

Shobha Shetty Photos : కార్తీక దీపం సీరియల్​లో మోనితో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.

శోభా శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shobhashettyofficial)

1/6
కార్తీక దీపం ఫేమ్ మోనిత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్​ బాస్​ ద్వారా కూడా ఈ భామ తెలుగు ప్రజలకు దగ్గరైంది.(Images Source : Instagram/shobhashettyofficial)

2/6
సీరియల్​లో నెగిటివ్ షేడ్స్​తో ప్రేక్షకుల మెప్పును పొందింది ఈ భామ. కార్తీక దీపం సక్సెస్​లో భాగమైన మోనితకు కార్తీక దీపం 2లో మాత్రం చోటు దక్కలేదు.(Images Source : Instagram/shobhashettyofficial)

3/6
తాజాగా విడుదలైన ప్రోమోల దగ్గర నుంచి.. మోనిత సీరియల్​లో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉంటే ఈమె ఎంట్రీ రహస్యంగా ఉంటుందేమోనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.(Images Source : Instagram/shobhashettyofficial)

4/6
సీరియల్​లో ఆకట్టుకున్న ఈ భామ.. బిగ్​బాస్​లో చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది. టాస్క్​లు ఆడడం దగ్గరనుంచి మాటలు మార్చడం వరకు అన్ని ఆమెకు నెగిటివ్​ మార్క్​నే తీసుకొచ్చాయి.(Images Source : Instagram/shobhashettyofficial)

5/6
ప్రస్తుతం ఆ నెగిటివిటీని పోగొట్టుకునే పనిలో శోభా బిజిగా ఉంది. పలు షోలలో పాల్గొంటూ.. యూట్యూబ్​లో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/shobhashettyofficial)

6/6
కార్తీకదీపంలో చేసిన యశ్​నే ప్రేమించి బిగ్​బాస్​ నుంచి వచ్చిన తర్వాత ఎంగేజ్​మెంట్ చేసుకుంది. (Images Source : Instagram/shobhashettyofficial)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి

Embed widget