అన్వేషించండి

Kangana Ranaut Photos: మొన్న మణికర్ణిక.. నిన్న తలైవి... త్వరలో ఇందిరాగాంధీ..

Image Credit/ Kanganaranaut Instagram

1/13
కంగనా రనౌత్ ..పరిచయం అవసరం లేని హీరోయిన్. బీటౌన్లో కాంట్రవర్శీకి కేరాఫ్. ప్రభాస్-పూరీజగన్నాథ్ ఏక్ నిరంజన్ లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ కంగనా పరిచయమే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింగి కర్లీ హెయిర్ బ్యూటీ.(Image Credit/  Kanganaranaut  Instagram)

2/13
గ్యాంగ్ స్టర్, ఫ్యాషన్ లో నటనతో మెప్పించినా క్వీన్ సినిమా అమ్మడి కెరీర్ ని మలుపుతిప్పింది. అప్పటి నుంచి వరుస  మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది కంగనా.  మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్స్ లో మెరిసిన ఈ బ్యూటీ ఇందిరా గాంధీ పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న  ఈ మూవీకి  'ఎమర్జెన్సీ' అనే పేరు ఖరారు చేసింది మూవీ యూనిట్.  (Image Credit/  Kanganaranaut  Instagram)

3/13
హిందీలో ‘తేజస్’, ’ధాకడ్’ అనే మరో రెండు సినిమాల్లో నటిస్తోన్న కంగనా  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది ఈ బ్యూటీ.  (Image Credit/  Kanganaranaut  Instagram)

4/13
రీసెంట్‌గా ‘మణికర్ణిక’, ‘పంగా’ సినిమాలకు గాను ఉత్తమ నటిగా 2019 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా... భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్‌ అందుకుంది.   (Image Credit/  Kanganaranaut  Instagram)

5/13
కంగనా రనౌత్ (Image Credit/  Kanganaranaut  Instagram)

6/13

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు

Embed widget